Skip to content Skip to footer

Burning Topics

భారత్ లో ” స్టార్ట్ అప్ స్కూల్” ప్రారంభించిన గూగుల్

స్టార్ట్ అప్స్ (అంకుర సంస్థలు) తొలినాళ్లలో ఎదురయ్యే సవాళ్లను సమర్ధవంతం గా ఎదుర్కొని నిలదొక్కుకునేందుకు అవసరమైన తోడ్పాటు అందించడానికి అంతర్జాతీయ టెక్‌ దిగ్గజం గూగుల్‌ భారత్‌లో "స్టార్టప్‌ స్కూల్‌ ఇండియా" కార్యక్రమాన్ని ప్రారంభించింది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలే లక్ష్యంగా దాదాపు 10,000 స్టార్టప్‌లకు సహాయం అందించడానికి ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమం 9 వారాల పాటు ఉంటుంది. దాదాపు 70,000 పైగా స్టార్టప్‌లతో, భారతదేశం ప్రపంచంలో మూడవ స్థానం లో నిలిచింది . వీటిలో ఎక్కువ…

Read More

దర్యాప్తు ఎప్పుడు పూర్తి చేస్తారు?

మీకింకా ఎంతసమయం కావాలి? వివేకా కేసులో సీబీఐకి హైకోర్టు ప్రశ్న నిందితుల బెయిల్‌ పిటిషన్లపై విచారణ శివశంకర్‌రెడ్డికి బెయిల్‌ ఇవ్వొద్దు జైల్లో ఉండే సాక్షులకు బెదిరింపులు సీబీఐ, సునీత తరఫు లాయర్ల వాదనలు

Read More

పతన ప్రశస్తిలో భారత్!

ఒక జాతిగా మన ప్రస్తుత పతనానికి బీజాలు డాక్టర్ మన్మోహన్ సింగ్ రెండో ప్రభుత్వ హయాంలో పడినప్పటికీ నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచే అసలు నష్టం సంభవించింది. వివాదరహితమైన వాస్తవం ఒకటి వున్నది.

Read More

Justice for Amaravathi

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో రాష్ట్ర హైకోర్టు గురువారం వెలువరించిన సుదీర్ఘమైన తీర్పు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ. భూ సమీకరణలో భాగంగా రైతులతో చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) చట్టానికి అనుగుణంగా రాజధాని నగరాన్నీ, ప్రాంతాన్నీ అభివృద్ధిచేయాలన్న హైకోర్టు ఆదేశం ఈ విషయంలో మూడుముక్కలాటాడుతున్నవారికి శరాఘాతం.

Read More

Ban on Section 124-A of IPC

రాజద్రోహ సెక్షన్‌ అమలును నిలిపివేస్తూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక ఉత్తర్వులు వెలువరించింది. భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని 124ఏ సెక్షన్‌ కింద తాజా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడానికి వీల్లేదని కేంద్రప్రభుత్వాన్ని, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలనూ ఆదేశించింది. అలాగే ఇప్పటికే పెట్టిన కేసుల విచారణను, తదుపరి చర్యలను నిలిపివేయాలని నిర్దేశించింది.

Read More