స్టార్ట్ అప్స్ (అంకుర సంస్థలు) తొలినాళ్లలో ఎదురయ్యే సవాళ్లను సమర్ధవంతం గా ఎదుర్కొని నిలదొక్కుకునేందుకు అవసరమైన తోడ్పాటు అందించడానికి అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ భారత్లో "స్టార్టప్ స్కూల్ ఇండియా" కార్యక్రమాన్ని ప్రారంభించింది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలే లక్ష్యంగా దాదాపు…
